ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ల్లో పబ్లిషరలతో మాట్లాడిన తరవాత అంకురం నేర్చుకున్నదే మిటంటే, పబ్లిషర్లకి డిజిటల్ పుస్తకాల గురించి తెలుసు కానీ,
అందులో పెద్ద అవకాశం లేదన్న అభిప్రాయం లేదా
ఎవరితోనో మోసపోయి వుండడమో లేదా
వాళ్ళ pdf లు ఇంటర్నెట్ లో ఫ్రీ గా పాకిపోవడమో జరిగింది।
అంకురం ఫౌండేషన్ మీ లాంటి వాళ్ళకి అన్నిరకాల సమాచారపు సహాయమే చేస్తుంది గానీ మీ హక్కులు మీవే। మేం చేసేదల్లా మీ పుస్తకాలూ భారత్ బైట డిజిటల్ రూపంలో మీ పుస్తకాలు అమ్ముకునేలా మీకు అన్ని విధాలా సహాయం చేయడం. ఇందులో మీకేం లాభం అంటారా? మేము ఒక non-profit. మాకు లాభాపేక్ష లేదు.